Random Video

Rohit Sharma Comes Up With Cheeky Throwback Photo || Oneindia Telugu

2019-11-02 68 Dailymotion

Rohit Sharma took to Instagram on Friday to post a throwback photo of the team's training session in which he is sharing a light moment with Ishant Sharma and Ravindra Jadeja. It is from the times when Ishant had a ponytail and Rohit seems to have been reminded of Zlatan Ibrahimovic -- the former Manchester United star who was known for his ponytail.
#RohitSharma
#RohitSharmainjury
#indiavsbangladesh2019
#RavindraJadeja
#ishanthsharma
#ZlatanIbrahimovic
#viratkohli
#shikhardhawan
#ravichandranashwin
#cricket
#teamindia

టెస్టుల్లో ఓపెనర్‌గా విజయవంతమవ్వడంతో బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌కు ముందు రోహిత్ శర్మ చాలా ఉత్సాహాంగా కనిపిస్తున్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం తొలి టీ20 ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 జరగనుంది.
పనిభారం కారణంగా ఈ సిరిస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. దీంతో బంగ్లాతో టీ20 సిరిస్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్వవహారించనున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రోహిత్ శర్మ తన ఇనిస్టాగ్రామ్‌లో ఓ పాత ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు.